హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఆర్ఎల్ నగర్లో బిల్డింగ్ పైనుంచి దూకి సత్య సంతోషిని అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భవనం పైనుంచి దూకి మహిళ బలవన్మరణం - మేడ్చల్ జిల్లా వార్తలు
అర్ధరాత్రి సమయంలో భవనం పైనుంచి దూకి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లా కీసర మండలంలో జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
woman-
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:వైకాపాతో కొందరు పోలీసులు, అధికారులు కుమ్మక్కు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ