హైదరాబాద్ ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్ నుంచి కిందకు దూకి ఓ యువతి మృతి చెందింది. మెట్రో నుంచి దూకడంతో తీవ్రగాయాలైన యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలు ఎస్‌ఆర్ నగర్ పరిధి శ్రీరామ్‌నగర్ వాసిగా గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్య ! - woman jumps from esi Metro station
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్ నుంచి కిందకు దూకి ఓ యువతి మృతి చెందింది. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్య