విజయనగరం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ యువతి రైలు కింద పడి చనిపోయింది. మృతురాలు నర్సీపట్నం వాసి రాజ్యలక్మి (24)గా గుర్తించారు. ఆమె విశాఖ జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్నారు.
విజయనగరంలో విషాదం.. రైలు కింద పడి యువతి మృతి
విజయనగరం రైల్వేస్టేషన్‌లో విషాదం వెలుగు చూసింది. అందరూ చూస్తుండగానే రాజ్యలక్ష్మి(24)అనే యువతి రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయింది.
vizianagaram railway station