Suspicious death of watchman in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయ భవన వాచ్‌మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భవనంలోని మూడో అంతస్తులో వాచ్‌మెన్ బాబు.. రక్తపు మడుగులో పడి ఉండగా.. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని బంధువులు వచ్చేంతవరకు ఉంచలేదని.. మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు నుంచి బతుకుదెరువు కోసం మంగళగిరికి వచ్చామని తెలిపారు.
అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..? - Telugu latest news
Suspicious death of watchmanin in Mangalagiri: మంగళగిరిలో వాచ్‌మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ అపార్ట్‌మెంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఈ అఘాయిత్యం జరిగిందని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

వాచ్‌మెన్ అనుమానస్పద మృతి