Murder in Balanagar: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. బాలానగర్లో షోయబ్ ఖాద్రి(25) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు.
Murder in Balanagar: హైదరాబాద్లో పాతికేళ్ల యువకుడి దారుణ హత్య - murder in balanagar
Murder in Balanagar: హైదరాబాద్ బాలానగర్లో దారుణం జరిగింది. పాతికేళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు.

Murder in Balanagar
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Murder: కర్రలతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. కారణమేంటంటే..