Velagaleru wine shop watch man murder case : కృష్ణా జిల్లా జి.కొండూరు వెలగలేరు ప్రభుత్వ మద్యం దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న సాంబయ్య శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
wine shop watch manmurder : మద్యం షాపు వాచ్‌మెన్‌ను హత్యచేసి.. సొత్తు లూటీ చేశారు! - ఆంధ్రప్రదేశ్ వార్తలు
wine shop watchman murder : వెలగలేరు ప్రభుత్వ మద్యం దుకాణంలో దారుణం జరిగింది. రాత్రివేళ షాపు ముందు నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ను చంపిన దుండగులు.. షాపులోని సొత్తు దోచేశారు..!

మద్యం దుకాణం వాచ్మెన్ హత్య
రాత్రివేళ నిద్రిస్తున్న సాంబయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అనంతరం దుకాణంలోని సొత్తును లూటీ చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Doctor Suicide in Hyderabad : సెలైన్‌తో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య