కృష్ణా జిల్లాలో విషాదం, ఎడ్లబండి కడుగుతూ నదిలో ఇద్దరు యువకులు గల్లంతు - ఏపీ ముఖ్య వార్తలు
16:27 August 19
గల్లంతైన వారి కోసం పోలీసులు, సహాయ సిబ్బంది గాలింపు
TWO YOUNG MANS FELL INTO RIVER: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కోసురువారిపాలెంకు చెందిన నలుగురు యువకులు ఎడ్లబండి కడిగేందుకు కృష్ణా నది వద్దకు వచ్చారు. బండిని కడుగుతున్న సమయంలో యువకులు నదిలో పడిపోయారు. గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను కాపాడగా.. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన హసంత్, వెంకటేశ్ కోసం పోలీసులు, సహాయ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: