DIED: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. భీమవరం విష్ణు కాలేజ్లో బీఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) బీచ్లో గల్లంతయ్యారు. బీచ్లో కొట్టుకుపోతున్న విద్యార్థినులను మెరైన్ పోలీసులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. కానీ ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లో విద్యార్థినులిద్దరు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న బందరు తాలుకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
DIED: గల్లంతైన విద్యార్థినులను కాపాడిన పోలీసులు.. కానీ చివరకు? - కృష్ణా జిల్లా తాజా వార్తలు
DIED: సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. భీమవరం విష్ణు కాలేజ్లో బీఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) ముంగినపూడి బీచ్లో గల్లంతయ్యారు.
గల్లంతైన విద్యార్థులను కాపాడిన పోలీసులు