ACCIDENT: కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానురు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన జవాన్ పోతనపల్లి హరీష్ కుమార్‌తోపాటు మరొకరు కన్నుమూశారు . శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రేపు ఉదయం విధుల్లో చేరేందుకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లేందుకు హరీష్ బయలుదేరగా విజయవాడలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - కృష్ణా జిల్లా తాజా వార్తలు
ACCIDENT: కృష్ణా జిల్లా నిడమానురు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు జవాన్..
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు