Arrest: నరసరావుపేటలో రామాంజనేయులు హత్య కేసు.. ఇద్దరు అరెస్టు - పల్నాడు జిల్లా తాజా వార్తలు
14:06 April 24
వ్యక్తిగత కారణాలతోనే హత్య: డీఎస్పీ
Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేటలో కల్యాణ్ జ్యువెలరీ ఉద్యోగి రామాంజనేయులు హత్య కేసులో పురోగతి లభించింది. ప్రధాన నిందితులైన జంగం బాజి, జంగం రామయ్యలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్‌భాస్కర్ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. రామాంజనేయులు హత్య వ్యక్తిగత కారణాలతోనే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వాలంటీర్ భర్త వేధింపులు.. శిక్షించాలని బాలిక ఫిర్యాదు