Two minor girls raped at kurupam: విజయనగరం జిల్లా కురుపాంలో ఓ వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక గిరిజన బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థిణులు.. జియ్యమ్మవలస మండలం రేగడి వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా మధ్యలో రాంబాబు అనే వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఇద్దరు బాలికలు పేర్కొన్నారు. ఈమేరకు వసతిగృహం అధికారిని సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Two minor girls raped at kurupam: విజయనగరం జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం - విజయనగరం జిల్లాలో బాలికలపై అత్యాచారం
Two minor girls raped at kurupam: ఓ వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Girls raped at kurupalam
Last Updated : Jan 2, 2022, 5:52 AM IST