Rape On Girl: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తుండగా బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Rape On Girl: బాలికపై అత్యాచారం.. పాఠశాలకు వెళ్తుండగా..! - Rape news
Rape On Girl: పాఠశాలకు వెళ్తుండగా బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలో జరిగింది. వనపర్తి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లాలో బాలికపై అత్యాచారం