Road accident at cheruvu palem: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని చెవురుపాలెం సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కలిదిండి గ్రామానికి చెందిన నాగరాజు, నానిగా స్థానికులు గుర్తించారు.
two died in road accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - చెవురుపాలెం సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం
Road accident at cheruvu palem: కృష్ణా జిల్లాలోని చెవురుపాలెం సెంటర్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా.. ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
two died in road accident