నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కూజర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు(Road accident) అక్కడకక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఎనిమిది (Road accident) మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Road accident in Nalgonda: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. 8 మందికి గాయాలు - road accident news
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కూజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Road accident in Nalgonda
హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కొల్కులపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం(Road accident) జరిగింది. మృతులు రాములు, సత్తయ్య, పాండు స్వస్థలం.. మర్రిగూడ మండలం, వట్టిపల్లిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:WEATHER UPDATE: తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు