ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MURDER: హైదరాబాద్​లో ఇద్దరు యాచకుల దారుణ హత్య - తెలంగాణలో క్రైమ్ వార్తలు

హైదరాబాద్​లో వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్​లో ఇద్దరు యాచకుల దారుణ హత్య
హైదరాబాద్​లో ఇద్దరు యాచకుల దారుణ హత్య

By

Published : Nov 1, 2021, 8:05 PM IST

యాచకులే లక్ష్యంగా హైదరాబాద్​లో కొందరు దుండగులు హత్యలు చేస్తున్నారు. హైదరాబాద్​లో వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. హబీబ్​నగర్ పరిధిలో వ్యక్తి తలపై కొట్టి చంపారు. తాజాగా నాంపల్లి ఫుట్​పాత్​పై నిద్రిస్తున్న యాచకుడిని రాయితో కొట్టి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు హత్యలను ఒకరే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వరుసగా హత్యలు జరగుతుండడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ABOUT THE AUTHOR

...view details