ACCIDENT : నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం హెచ్ కొట్టాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బేతంచర్ల పట్టణానికి చెందిన మహేంద్ర, అతని కుమారుడు సుదర్శన్, స్నేహితుడు తలారి ప్రభాకర్‌లుగా గుర్తించారు. వీరు బైక్‌పై ఆర్. కొత్తపల్లి నుంచి బేతంచర్లకు వస్తుండగా..ఈ ప్రమాదం జరిగింది.
నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. ముగ్గురు దుర్మరణం - నంద్యాలలో రోడ్డు ప్రమాదం
ACCIDENT AT NANDYALA : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బేతంచర్ల మండలం హెచ్.కొట్టాలలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
ACCIDENT AT NANDYALA