(Murder): పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో అక్క, బావపై కత్తులు, గొడ్డళ్లతో మగ్గురు సోదరులు దాడికి దిగారు. ఈ గొడవలో అక్క పూర్ణిమ(45) మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా అక్క, సోదరుల మధ్య ఆస్తి గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి కాస్త ముదిరి పరస్పరం దాడికి దారితీశాయి. గాయాలపాలైన వారిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(Murder)పల్నాడులో దారుణం.. ఆస్తి కోసం అక్కను చంపిన ముగ్గురు సోదరులు - పల్నాడు జిల్లా తాజా వార్తలు
(Murder): పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను ముగ్గురు సోదరులు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో వారి అక్క మృతి చెందింది.

ATTACK