కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఓ వ్యక్తి పోలవరం పంట కాల్వలో పడి గల్లంతయ్యాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు కాలువలో పడిన వ్యక్తి ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలవరం పంట కాల్వలో పడి వ్యక్తి గల్లంతు - ap 2021 news
పోలవరం పంట కాల్వలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా వీరపల్లిలో చోటు చేసుకుంది.
పోలవరం పంట కాల్వలో పడి వ్యక్తి గల్లంతు