husband murdered his wife: శ్రీకాకుళం జిల్లా సానివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను దిండుతో అదిమి హత్య చేశాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు నవీన్ లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబకలహాలతోనే భార్య కల్యాణిని హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడ్డారు.
husband murdered his wife : కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త - కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
husband murdered his wife : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ కిరాతకుడు. అనంతరం పోలీసులుకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
murder