Suicide: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తాటిపాడు ఎంపీటీసీ సభ్యుడు చిన్నశంకర్ (36) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Suicide: అప్పుల బాధతో ఎంపీటీసీ సభ్యుడి ఆత్మహత్య - నంద్యాల జిల్లా తాజా వార్తలు
Suicide: సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఎంపీటీసీ సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.
![Suicide: అప్పుల బాధతో ఎంపీటీసీ సభ్యుడి ఆత్మహత్య tatipadu MPTC member commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15144964-287-15144964-1651199115383.jpg)
అప్పుల బాధతో ఎంపీటీసీ సభ్యుడి ఆత్మహత్య