ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రాజాంలో వ్యక్తి అనుమానాస్పద మృతి - శ్రీకాకుళం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ వ్యక్తి ఫ్యాన్​కి ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Suspicious death
Suspicious death

By

Published : Feb 8, 2021, 11:22 AM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేట పరిధిలోని మారుతినగర్​లోని ఓ ఇంట్లో వ్యక్తి ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈయన యూనియన్ బ్యాంక్​లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతని పర్సలో ఓ అమ్మాయి ఫొటో ఉండడంతో ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతకవిటి ఎస్ఐ సీహెచ్. రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details