Lovers Death in Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భవనం పైనుంచి కిందపడి ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. సినీ ఫీల్డ్‌లో పని చేస్తున్న ఈ జంట.. కృష్ణానగర్‌లో ఉంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. తెలిసిన వారే భవనం పైనుంచి తోసేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బంజారాహిల్స్‌లో ప్రేమజంట అనుమానాస్పద మృతి.. వారి పనేనా..? - కృష్ణానగర్‌లో ప్రేమికులు మృతి
Lovers Death in Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. సినీ ఫీల్డ్‌లో పని చేస్తున్న ప్రేమికుల జంట ఈరోజు భవనం పైనుంచి పడి మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
lovers suicide