కర్నూలు జిల్లాలో కన్నతండ్రిని గొంతు కోసి చంపిన కుమారుడు - కర్నూలులో హత్య
murder
14:37 August 14
గతంలో తల్లిని చంపాడన్న కోపంతో తండ్రిని చంపిన కుమారుడు
Son killed father: కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి గొంతు కోసి కుమారుడు దారుణహత్యకు పాల్పడ్డాడు. దిన్నెదేవరపాడుకు చెందిన బోయ ఎర్ర పుల్లయ్యను కుమారుడు బ్రహ్మ.. కోడుమూరు హంద్రీ వంతెన వద్ద హత్య చేసి పరారయ్యాడు. తండ్రి పుల్లయ్య గతంలో తల్లిని చంపాడన్న కోపంతో.. కుమారుడు బ్రహ్మ అతడ్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 14, 2022, 4:39 PM IST