చిత్తూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని సుష్మ అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు కూడా అమెరికాలోనే నివాసముంటుండగా.. ఘటన వివరాలను చిత్తూరు పోలీసు కాలనీలో ఉంటున్న తల్లిదండ్రులకు తెలిపాడు. పూతలపట్టుకు చెందిన వ్యక్తితో యువతి వివాహం నిశ్చయమైంది. త్వరలో వివాహం జరగాల్సి ఉండగా..కొన్ని కారణాలతో పెళ్లికుమారుడు వివాహానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఆగిందనే మనస్తాపంతో సుష్మ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని అమెరికాలో ఆత్మహత్య - చిత్తూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని అమెరికాలో ఆత్మహత్య వార్తలు
చిత్తూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని సుష్మ అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. త్వరలో యువతి పెళ్లి జరగాల్సి ఉండగా..కొన్ని కారణాలతో పెళ్లి కుమారుడు వివాహానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఆగిందనే మనస్తాపంతో సుష్మ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరుకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని అమెరికాలో ఆత్మహత్