గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మినీ లారీలో తరలిస్తున్న రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టుబడింది. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. మద్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు.
liquor seized: రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - పెట్లూరివారిపాలెం వద్ద రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత
గుంటూరు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద రూ.10 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మద్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు.
తెలంగాణ మద్యం పట్టివేత