Foreign Currency Seized at Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో అధికారులు ప్రయాణికుల లగేజీని సోమవారం రాత్రి సమయంలో తనిఖీ చేయగా... షార్జాకు వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ గుర్తించారు.
Foreign Currency Seized at Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత - తెలంగాణ వార్తలు
Foreign Currency Seized at Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. షార్జాకు వెళ్తున్న నసీర్(24) నుంచి రూ.34.49 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు... అతడిని కస్టమ్స్‌కు అప్పగించారు.

Foreign Currency Seized at Shamshabad
ప్రయాణికుడు నసీర్(24) నుంచి రూ.34.49 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు... అతడిని కస్టమ్స్‌కు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.