పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం యర్రంపల్లి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు ప్రమాదం జరిగింది. యర్రంపల్లి నుంచి చింతలపూడికి వెళ్తున్న హయగ్రీవ బస్సు ప్రమాదవశాత్తు రహదారి పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా... యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
school bus accident: పాఠశాల బస్సుకు ప్రమాదం.. క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు - ఏపీ లేటెస్ట్ న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లా యర్రంపల్లి వద్ద హయగ్రీవ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
ప్రమాదానికి గురైన పాఠశాల బస్సు.. క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు