ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వినాయకచవితి వేడుకల్లో విషాదం.. సన్‌షేడ్‌ కూలి మహిళ మృతి, పలువురికి తీవ్రగాయాలు - VINAYAKA CELEBTRATIONS

SAD INCIDENT AT VINAYAKA CELEBTRATIONS
SAD INCIDENT AT VINAYAKA CELEBTRATIONS

By

Published : Sep 1, 2022, 5:49 PM IST

Updated : Sep 1, 2022, 6:17 PM IST

17:42 September 01

ఉత్సవాలు చూసేందుకు ఇంటిపైకి ఎక్కిన స్థానికులు

SAD INCIDENT AT VINAYAKA CELEBTRATIONS : నెల్లూరులో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదుగురు మృతి చెందిన ఘటన మరువకముందే ఆత్మకూరులో నిర్వహిస్తున్న వినాయకచవితి వేడుకల్లో అపశృతి జరిగింది. బంగ్లా సెంటర్​లో జరుగుతున్న ఉట్టి కార్యక్రమాలను చూసేందుకు సుమారు 15 మంది వ్యక్తులు ఇంటిపైకి ఎక్కారు. ఉన్నట్టుండి సన్​షేడ్​ కూలడంతో వెంకట నీరజ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. సుజాత అనే మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరో 13మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 1, 2022, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details