అనంత జిల్లాలో భారీ మోసం..లక్షకు నెలకు రూ.30 వేలు ఇస్తామని టోకరా - crime news in anantapur district
300 crores fraud in ananthapur
19:08 April 14
అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు
అనంతపురం జిల్లాలో రూ.300 కోట్ల మోసం వెలుగు చూసింది. రూ.లక్ష చెల్లిస్తే నెలకు రూ.30 వేలు చొప్పున ఇస్తామని వందలాది మంది నుంచి వసూలు చేసి మోసం చేశారు. అధిక వడ్డీ ఆశతో బాధితులు అప్పులు తెచ్చి మరీ కట్టారు. ఈ మేరకు ఎస్పీ ఏసుబాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు విచారణను స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డికి అప్పగించారు.
ఇదీ చదవండి
Last Updated : Apr 14, 2021, 8:07 PM IST