గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు.. రూ.1.40 కోట్లు స్వాధీనం - గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు
rs 1.40 crore seized at garikapadu check post
10:44 April 07
కారులో తరలిస్తున్న సుమారు రూ.1.40 కోట్లు స్వాధీనం
కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్ పోస్టు వద్ద భారీ నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న సమారు రూ. 1.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న చిల్లకల్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ పిటిషన్
Last Updated : Apr 7, 2021, 11:10 AM IST