ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తెలంగాణ: నిజామాబాద్​లో రౌడీషీటర్ అనుచరుల హల్​చల్ - rowdy sheeter followers attack on people

తెలంగాణలోని నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ అనుచరులు దారుణానికి ఒడికట్టారు. ఆటోనగర్‌లో ఉన్న రజాక్ హోటల్ వద్ద ఇర్ఫాన్‌ఖాన్‌, ఇలియస్‌ అనే వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇబ్బు చావూస్ అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరో టౌన్ ఎస్​ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

nizamabad
nizamabad

By

Published : Feb 16, 2022, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details