విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న తల్లి, కుమార్తె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఎంవీపీ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: