ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. వాహనాన్ని అక్కడే వదిలేసి పరార్​! - హైదరాబాద్ రోడ్డు ప్రమాదం వార్తలు

హైదరాబాద్​లోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

car accident at malakpet
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

By

Published : Feb 28, 2021, 1:25 PM IST

హైదరాబాద్ మలక్‌పేటలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్‌ఘట్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారు.. నల్గొండ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారులో నుంచి బయటికి దిగిన వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న చాదర్‌ఘట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details