ఓటుకు నోటు కేసులో బుధవారం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. ఆ కేసులో డిజిటల్ సాక్ష్యాలన్నీ సీడీ రూపంలోకి మార్చినట్లు కోర్టుకు అనిశా వెల్లడించింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఓ నివేదిక అందగానే సీడీని సమర్పిస్తామని.. కొంత సమయం కావాలని అనిశా న్యాయస్థానానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు తెలిపారు. అంగీకరించిన న్యాయస్థానం విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్రెడ్డి - అనిశా కోర్టుకు హాజరైన రేవంత్రెడ్డి
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ అనిశా కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసులో డిజిటల్ సాక్ష్యాలన్నీ సీడీ రూపంలోకి మార్చినట్లు కోర్టుకు అనిశా వెల్లడించింది.
cash for vote case telangana