Accident: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కంచికచర్ల వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం!! - డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Accident: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
![డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం!! Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15045487-1011-15045487-1650244308071.jpg)
డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు