ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: విజయనగరంలో ప్రైవేటు బస్సు బోల్తా.. 14 మందికి గాయాలు - ప్రైవేట్ బస్సు బోల్తా వార్తలు

కుక్కను తప్పించబోయిన ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం వద్ద జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

private bus overturned
ప్రైవేటు బస్సు బోల్తా

By

Published : Jul 16, 2021, 9:34 AM IST

Updated : Jul 16, 2021, 10:00 AM IST

విజయనగరం జిల్లా డెంకాడ మండలం వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. చింతలవలస బెటాలియన్ సమీపంలో విజయనగరం నుంచి విశాఖకు కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని బెటాలియన్ పోలీసులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 16, 2021, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details