శ్రీకాకుళంలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
![శ్రీకాకుళంలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. constable suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15297254-424-15297254-1652678342465.jpg)
శ్రీకాకుళం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య
10:02 May 16
పోలీస్ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణం
SUICIDE: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు. రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక పోలీస్ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : May 16, 2022, 11:08 AM IST