Saidabad Rape case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్ - pil filed in telangana high court about Saidabad rape case accused Raju's murder
![Saidabad Rape case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్ Saidabad Rape case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13088821-280-13088821-1631861404853.jpg)
Saidabad Rape case
10:57 September 17
Saidabad Rape case
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఇదీ చదవండి: Tirumala Srivari Brahmotsavalu: అక్టోబర్ 7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Last Updated : Sep 17, 2021, 12:35 PM IST
TAGGED:
breaking