ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2022, 10:52 PM IST

ETV Bharat / crime

Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్​గఢ్​లో మరోసారి ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్​గఢ్​లోని నారాయణపూర్​ జిల్లాలో మరోసారి తూటా పేలింది. భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత ఆ ప్రదేశాన్ని పరిశీలించిన భద్రతా బలగాలు.. ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.

one Maoist killed in Chhattisgarh
ఛత్తీస్​గఢ్​లో మరోసారి ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

Exchange of Fire in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బరందా బీఎస్​ఎఫ్​ క్యాంప్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మావోయిస్టు మృతి..

Exchange of gunfire in Chhattisgarh : ఎదురుకాల్పులు జరిగిన తర్వాత మావోయిస్టులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ప్రదేశాన్ని భద్రతా బలగాలు పరిశీలించగా ఓ మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. మృతదేహంతో పాటు కొన్ని పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇదీ చదవండి :

Cyber Criminals Robbed: సైబర్​ నేరగాళ్ల మాయ.. మహేశ్​ బ్యాంకులో రూ. 12 కోట్ల లూటీ

ABOUT THE AUTHOR

...view details