గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందికిషోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తెనాలిలో కారు బీభత్సం.. యూపీ వాసి మృతి - తెనాలి తాజా వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఉత్తప్రదేశ్‌కు చెందిన నందకిషోర్ మృతి చెందారు.
dead in road accident