ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని జోలపుట్ సమీపంలోని జబాగుడా వద్ద కోటి రూపాయలు విలువ చేసే గంజాయిని లమతపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జబాగుడా నుంచి గుంటూరుకు పనస, అరటి గెలల రవాణా చాటున గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీలో మొత్తం 1,008 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పేటకు చెందిన జీ. శ్రీమన్నారాయణ, వి. సీతయ్య, జీ. శ్రీధర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో భారీగా గంజాయి పట్టివేత - ganja transport from odisha to ap
ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని జోలపుట్ సమీపంలోని జబాగుడా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. జబాగుడా నుంచి గుంటూరుకు పనస, అరటి గెలల రవాణా నేపంతో.. గంజాయి రవాణ చేస్తుండగా లమతపుట్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు కోటి రూపాయల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ganja caught at guntur