ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

old couple suicide: కడప జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య - ap latest news

old couple suicide
old couple suicide

By

Published : Sep 17, 2021, 9:04 AM IST

Updated : Sep 17, 2021, 10:30 AM IST

09:03 September 17

వృద్ధ దంపతుల ఆత్మహత్య

కడప జిల్లా లింగాల మండలం మురారిచింతలలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతోనే విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు వెంకట శివారెడ్డి, వెంకటలక్ష్మమ్మగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: SEC: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

Last Updated : Sep 17, 2021, 10:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details