కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
నిప్పంటుకుని 20కి పైగా గడ్డివాములు దగ్ధం - crime news in halaharvi
కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకోవటంతో... 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి.
నిప్పంటుకుని 20కి పైగా గడ్డివాములు దగ్ధం
Last Updated : Mar 22, 2021, 8:56 PM IST