geyser blast : పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో విషాదం నెలకొంది. నంజుండేశ్వర అనే వ్యక్తి.. స్నానం గదిలోని గీజర్‌కు.. గ్యాస్ పైప్ అమర్చుతుండగా.. కనెక్షన్ ఊడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నంజుండేశ్వరుడికి తీవ్ర గాయాలవ్వడంతో.. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
పండుగ రోజు విషాదం.. గీజర్ పేలి వ్యక్తి మృతి - సత్యసాయి జిల్లాలో గీజర్ పేలి వ్యక్తి మృతి
Geyser Blast At Satyasai : పండుగ రోజు సత్యసాయి జిల్లలో విషాదం చోటు చేసుకుంది. గీజర్‌కు గ్యాస్ పైపు పెడుతుండగా.. మంటలు చెలరేగడంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
blast