అనంతపురం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముదిగుబ్బ మండలం దొరిగల్లు వద్ద వరద ప్రవాహంలో లారీ బోల్తా పడింది. కల్వర్టు మీదుగా వరద ప్రవహిస్తున్నప్పటికీ.. లారీని దాటించేందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో కల్వర్టు దాటుతుండగా సిమెంట్ లారీ వరద ప్రవాహంలో బోల్తా పడింది.
LORRY IN FLOOD: అనంతలో వర్షాలు..కల్వర్టుపై వరద.. లారీ బోల్తా
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు వద్ద కల్వర్టుపై వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే ఓ లారీ డ్రైవర్ వాహనాన్ని దాటించబోతుండగా.. లారీ బోల్తా పడింది.
కల్వర్టుపైకొచ్చిన వరద నీరు.. బోల్తా పడ్డ లారీ..!