అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
Ganjayi Seize in Hyderabad : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. 800 కిలోలు సీజ్ - గంజాయి సీజ్
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
![Ganjayi Seize in Hyderabad : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. 800 కిలోలు సీజ్ Ganjayi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14242362-903-14242362-1642742826590.jpg)
Ganjayi
శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇవాళ వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి :Ganja Report In Andhra Pradesh: రాష్ట్రంలో రోజుకు ఎంత గంజాయి పట్టుబడుతుందంటే..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!