ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్లలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య ఖాజాబీ(25)ని భర్త హత్య చేశాడు. అనంతరం నిందితుడు పరారీ అయ్యాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. - ప్రకాశం జిల్లా క్రైమ్ వార్తలు
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను బలి తీసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్లలో జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
husband killed wife due to doubt on her at prakasham district