COMMENTS ON JUDGES: 'ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి' - ap high court hearing on comments on judges
14:39 October 06
జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై హైకోర్టులో విచారణ
జడ్జీలను దూషించిన కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో సీబీఐ.. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసి ఛార్జిషీట్ వేశామని.. సీబీఐ ధర్మాసనానికి తెలిపింది. విదేశాల్లో ఉన్న నిందితుల విచారణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ దృష్టి సారించాలని సూచించింది. కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.
ఇదీ చదవండి: