శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - telangana varthalu
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత heavy-gold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10739024-335-10739024-1614053710808.jpg)
heavy-gold