గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. పేరేచర్ల నుంచి కొల్లూరుకు కంకర లోడ్‌తో లారీ వెళ్తుంది. అదుపు తప్పి పంట కాల్వలో లారీ పడిపోయింది. మృతులు ఇటుక కూలీలు వీరంకి ఏసుదాసు, జెట్టి దినష్ గా గుర్తించారు.
అదుపుతప్పి కాల్వలో పడిన లారీ.. ఇద్దరు కూలీలు మృతి - గుంటూరులో రోడ్డు ప్రమాదం
కంకర లోడుతో వెలుతున్న లారీ అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన గంటూరు జిల్లా కొల్లూరులో జరిగింది.
accident